రాష్ట్రంలో మెడికల్ డివైజెస్ రంగాన్ని మరింత పరుగులు పెట్టించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ రంగంలో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు శనివారం చర్చలు జరిపారు.
Confluent Medical | ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైసెస్ తయారీ కంపెనీ కన్‌ఫ్లోయంట్ మెడికల్ (Confluent Medical) కంపెనీ హైదరాబాద్‌లో తన యూనిట్‌ను యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. పైలట్ ప్రాతిపదికన ఒక తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర�