లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టిన ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరిగింది.
పత్తి గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోసాయిగూడలో జరిగింది. ఈ ఘటనలో రూ.కోట్ల విలువ చేసే పత్తి కాలిబూడిదైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. స్థానికులు, పోలీసు�
మద్యం మత్తులో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు.. డబ్బుల కోసం నానమ్మ ను గోడకేసి బాది హత్య చేశాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది.
లంచం తీసుకుంటున్న ఏఎస్ఐని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సికింద్రాబాద్‌లో నివాసం ఉండే శర్మ మేడ్చల్ మండలం గౌడెవల్లి గ్రామ పరిధిలోని సాకేత్ ప్రణామ్లో ఇల్లు నిర్మించారు. ఇంటీరియర్