మంత్రి ఐకే రెడ్డి | ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ ఆలయ పూజారి సమ్మారావు మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ పూజారి సిద్దబోయిన సమ్మారావు(28) కరోనా బారిన పడి మృతి చెందడం పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు.