ఇంటాబయటా అనేక ఒత్తిళ్లు ఎదురొంటూనే మహిళా సిబ్బంది విధి నిర్వహణను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నారని తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కొనియాడారు. మహిళా దినోత్సవాన్ని పురసరించుకుని బస్ భవన్లో జరిగిన
ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకుంటున్న మహిళలకు ప్రత్యేకంగా ఐడీ కార్డులు ఇవ్వాలని ఐఎన్టీయూసీ నేతలు సూచించారు. సర్వీసులో ఉన్న కార్మికులు, రిటైర్డ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.