Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసులెవరు (business empire)..? అన్నదానిపై ప్రస్తుతం తీవ్రంగా చర్చజరు
మాయా టాటా... వ్యాపార రంగ దిగ్గజం రతన్ టాటా సోదరుడి కూతురు. టాటాల వ్యాపార వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే వారిలో ఆమెనూ ఒకరిగా పరిగణిస్తున్నారు. 34 ఏండ్ల మాయా టాటా తల్లిదండ్రులు అలూ మిస్త్రీ, నోయెల్ టాటా. యు�