అమ్మకావడం ఆడవాళ్లకు ఓ వరం. ఆ పిలుపు కోసం ఎంత బాధనైనా అనుభవిస్తారు. అయితే సుఖప్రసవం తల్లితోపాటు బిడ్డకూ ఎంతో ఆనందదాయకం. కానీ, ప్రస్తుత కార్పొరేట్ యుగంలో కాసులే లక్ష్యంగా కడుపుకోతలే అధికమవుతున్నాయి.
Unicef India on Midwifery తెలంగాణ ప్రభుత్వంపై యునిసెఫ్ ఇండియా ప్రశంసలు కురిపించింది. మాతా శిశువుల సంరక్షణ కోసం తెలంగాణ సర్కార్ చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడింది. సురక్షిత డెలివరీల కోసం సిబ్బందికి మిడ్ వై