ఇంగ్లండ్| ఇంగ్లండ్‌లో సామూహిక కాల్పులు కలకలం సృష్టించాయి. ప్లైమౌత్‌లో పట్టణంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు, ఐదేండ్ల చిన్నారి ఉన్నారు.
ఇండియానాపోలిస్: అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన జరిగింది. ఇండియానాపోలిస్‌లో ఉన్న ఎయిర్పోర్ట్ వద్ద ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఫెడెక్స్ కార్గో డెలివరీ సంస్థ ఆఫీసు వద్ద ఈ ఘటన