వీరసింహారెడ్డి సినిమా నుంచి మాస్ మొగుడు సాంగ్ లిరికల్ వీడియోను లాంఛ్ చేశారు మేకర్స్. ఎస్ థమన్ కంపోజిషన్ లో ఈ పాట మాస్ బీట్తో సాగుతున్న ఈ పాటను మనో, రమ్య బెహరా పాడారు.
స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్ట్ చేస్తున్న వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ పన