మహారాష్ట్రలోని మూడు గ్రామాల ప్రజలను జుట్టు రాలిపోవడం కలవరపాటుకు గురి చేస్తున్నది. వారంలోనే వెంట్రుకలన్నీ రాలిపోయి బట్టతల వస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బుల్దానా జిల్లాలోని షెగావ్ తాలూకా
Mass Hair Loss | అక్కడి ప్రజలకు వేగంగా జుట్టు రాలిపోతోంది. వారం రోజుల్లో వారికి బట్టతల వస్తున్నది. ఇది చూసి మూడు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.