SLW vs SAW : ఎట్టకేలకు శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్ మొదలైంది. వర్షం అంతరాయం కారణంగా ఐదుగంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ను 20 ఓవర్లు కుదించారు అంపైర్లు.
SLW vs SAW : స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో శ్రీలంక (Srilanka)కు బోణీ కష్టాలు తప్పడం లేదు. సొంతగడ్డపై అదరగొడుతూ పాయింట్ల ఖాతా తెరవాలనుకుంటున్న లంకను వరుణుడు (Rain) వెంటాడుతున్నాడు.