కరీంనగర్ అసెంబ్లీ బీజేపీలో కలకలం మొదలైంది. ఇప్పటికే పార్టీ నాయకత్వం, స్థానిక నేతలపై అసంతృప్తిగా ఉన్న పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ఎంపీ తీరు నచ్చకపోవడంతోనే పార్
కరీంనగర్ నగరపాలక సంస్థలో పార్టీ కార్పొరేటర్లుగా కొనసాగుతున్న మర్రి భావన, కచ్చు రవితోపాటు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి సతీశ్ సోమవారం సాయంత్రం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశార�