Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ (Iran) తో చర్చలు ఉంటాయని ప్రకటించడంతో పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు చల్లారాయి. దాంత�
దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. క్రూడాయిల్ ధరలు నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోవడం, బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ రంగ షేర్లకు మదుపర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు ఒక్క శాతం వరకు లాభపడ్డాయి. భారత్-అ