రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో నిర్మించిన విజయ డెయిరీ మెగాప్లాంట్ను అక్టోబర్ 5న ప్రారంభించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.
కమిటీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఎలా ఉంటాయి? ఎజెండా ఏమని ఉంటుంది? అనేది రైతు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న మూడో అంశం. ఎంఎస్పీని మిగతా అంశాలతో చేరిస్తే కిచిడీ అవుతుందని రైతు నేతలు మొదట్నుంచీ వాదిస్తూనే ఉన�