Mark Rutte | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అందుకు వచ్చిన ఎలాంటి అవకాశాన్నీ వదలడం లేదు.
NATO | భారత్‌కు నాటో కీలక హెచ్చరికలు జారీ చేసింది. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ సహా చైనా, బ్రెజిల్‌పై 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు.
Daddys Home : ఇరాన్‌పై దాడి నుంచి పశ్చిమాసియాలో సయోధ్య కుదిరేవరకూ నెట్టింట ట్రెండ్ అయిన ట్రంప్.. మరోసారి వైరలవుతున్నారు. అయితే.. ఈసారి ఆయన కొత్త నిక్‌నేమ్‌తో శ్వేత సౌధం విడుదల చేసిన వీడియో ఇది.