పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేయలేదు. ‘అబ్బాయి బుద్ధిమంతుడు. డాక్టరేట్ ఉంది. రెండు పీజీలు చేశాడు. లక్షణమైన లెక్చరర్ ఉద్యోగం. ఆస్తిపాస్తులున్నాయి’ అని చెప్పి ఒప్పించారు. కానీ, పెండ్లయిన తర్వాత అర్థమైంది.. �
మా రెండో అన్నయ్యకు రెండేండ్ల క్రితం పెండ్లయింది. పెద్దలు కుదిర్చిన వివాహం. చాలా వైభవంగా జరిగింది. మొదట్లో బాగానే ఉన్నా.. ఈ మధ్య మా రెండో వదిన అన్నయ్యను హింసిస్తున్నది. ప్రతి విషయంలోనూ ఆధిపత్యం చెలాయిస్తున