Boris Johnson | బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson ) 58 ఏళ్ల వయసులో ఎనిమిదో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని జాన్సన్ భార్య క్యారీ సిమండ్స్ (carrie symonds) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
వచ్చే ఏడాది జూలై 30 వ తేదీన బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ పెండ్లి చేసుకోనున్నారు. తన ప్రియురాలు క్యారీ సైమండ్స్‌ను వివాహం చేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు.