పురుషులతో పోలిస్తే.. మహిళల ఆయుష్షు ఎక్కువని పలు పరిశోధనల్లో తేలింది. అదే సమయంలో.. ఆడవాళ్లు తమ జీవితంలో ఎక్కువ సమయం అనారోగ్యంతోనే గడుతున్నారని వెల్లడైంది.
మనుషుల వయసును రివర్స్ చేయడానికి అనేక పరిశోధనలు జరుగుతున్నా ఫలితం మాత్రం శూన్యం. కానీ, ఓ సముద్ర జీవికి మాత్రం వయసును రివర్స్ చేసుకునే లక్షణాన్ని ప్రకృతే ఇచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు.