కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మంత శ్రీనివాస్ అలియాస్ శ్రీను బుధవారం ఓ రైతు నుంచి రూ. 20 వేల లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
అడవులను కాపాడాల్సిన అధికారే అక్రమాలకు తెర లేపాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో కొండాపూర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మంత శ్రీనివాస్ అలియాస్ శ్రీను అడవిలో ఓ బ్రిడ్జి నిర్మాణానికి అన�