ఆలయ నిర్మాణానికి భూమిపూజ | కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఆదివారం శాస్త్రోక్తంగా భూమి పూజ జరిగింది.
జమ్మూకశ్మీర్లో పాఠశాలల మూసివేత | జమ్మూకశ్మీర్లో కరోనా ఉధృతి పెరుగుతుండటంతో రెండు వారాలపాటు 9వ తరగతి వరకు అన్నీ పాఠశాలలను మూసివేయాలని అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.