హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో తిరుగుబాటుదారులు, మిలిటెంట్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే పరోక్షంగా సహకరిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. లైసెన్సులు ఇచ్చి మరీ అనేకమంది చేతికి ఆయుధాలను అందించింద�
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో మంటలు ఇంకా ఆరలేదు. కానీ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పామని చెబుతూ కేంద్రంలోని బీజేపీ మాయమాటలతో దేశ ప్రజలను మభ్య పెడుతున్నది.