జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. గురువారం ఉదయం మంగళగౌరీ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగి.. మొత్తం కాలిపోయింది. అయితే అక్కడ ఉన్న కొంతమంది సకాలంలో బయటకు ప రుగులు తీసి ప్రాణాలు దిక�
Fire Accident | జూబ్లీహిల్స్‌లోని మంగళ గౌరీ వస్త్ర దుకాణంలో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదం కారణంగా భారీ ఎత్తు మంటలు ఎగిసిపడుతుండటంతో దుకాణం కాలిబూడిదైంది.