తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో గ్రూపుల కుంపటి రగులుతున్నది. ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేశారు. ముందే ప్రభుత్వం ఎన్నికల ముందు ఇ
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు సొంత పార్టీ నాయకులే అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. అక్రమ ఆస్తులు, సంపాదన లక్ష్యంగా, పదవు లు, పర్సంటేజీలు తప్ప కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. సోమవారం అస�