ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల టాయిలెట్ల నిష్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. బాలురతో పొల్చితే బాలికలకు అత్యధికంగా టాయిలెట్లు గల రాష్ర్టాల్లో తెలంగాణ, కేరళ నంబర్ వన్ స్థానంలో ఉన్నాయి.
Manister Niranjan reddy | మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.