బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఆరోగ్య వ్యవస్థ దారుణంగా తయారైంది. తీవ్ర అనారోగ్య పరిస్థితులతో దవాఖానకు వెళ్లాలన్నా.. ఆఖరుకు మరణించిన తర్వాత మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాలన్నా అంబులెన్స్ అందుబాటులో ఉ�
లక్నో, ఏప్రిల్ 5: అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సకుల్ ప్రజాపతి అనే వ్యక్తి తోపుడు బండిపై స్వయంగా మూడు కిలోమీటర్ల దూరంలో దవాఖానకు తీసుకెళ్లిన ఘటన బీజేపీ పాలిత యూపీలోని బాలియా జిల్లాలో జరిగింది. అయితే,