ఓరుగల్లులో ప్రసిద్ధి చెందిన భద్రకాళీ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ భద్రకాళీ ఆలయంలో గడిపారు.
మామునూరు నుంచి విమానాల రాకపోకలు | త్వరలో వరంగల్ (మామునూరు) నుంచి విమానాల రాకపోకలు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి సింధియా హామీ ఇవ్వడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.