Congress | నేతల ఆందోళనలతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ అట్టుడుకుతున్నది. ఆ పార్టీ విడుదల చేసిన రెండో జాబితా నుంచి మొదలైన అసమ్మతి సెగలు నేటికీ చల్లారడం లేదు.
కాంగ్రెస్లో కుంపట్లు రగులుతున్నాయి. నిత్యం నిప్పు - ఉప్పులా ఉండే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మధ్య మరో వివాదం వచ్చి పడింది. ఇబ్రహీంపట్నం టికెట్ ఇద్దరు నేతల మధ్య చిచ్చు �