మల్లినాథసూరి తాత పేరు కూడ మల్లినాథుడే. ఆ కాలంలోనే తన శతావధానాలతో కవిపండితులందరి మెప్పు పొందిన మహాకవి ఆయన. కాకతీయవంశపు రాజైన వీరరుద్రుని చేత సన్మానింపబడిన మహామేధావి.
కోలాచలం మల్లినాథ సూరి తెలుగు కవి, సంస్కృత పండితుడు, విమర్శకుడు. 14వ శతాబ్దానికి చెందిన పండితుడు. కాకతీయ రాజుల ఆదరణలో ఓరుగల్లు చేరారు. కాకతీయ రాజుల పతనం తర్వాత రాచకొండ రాజుల ఆస్థానానికి వచ్చారు. రాచకొండ రాజై