జానపద సింగర్, రైటర్ మల్లిక్తేజ తనపై లైంగికదాడికి యత్నించాడని సహచర గాయని ఆదివారం జగిత్యాలలోని టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా చిన్నాపూర్కు చెంద
జయ జయహే తెలంగాణ గేయానికి సంగీ తం అందించే బాధ్యతను తనకు అప్పగిస్తానని తొలుత హామీఇచ్చిన కవి అందెశ్రీ ఇప్పుడు మాట తప్పారని కవి, సంగీత దర్శకుడు మల్లిక్ తేజ వాపోయారు.