మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో భారత ఓపెనర్ స్మృతి మంధానకు భారీ ధర దక్కింది. రూ. 3.40 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.
బీసీసీఐ తొలి సారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ ) వేలాన్ని మలికా అద్వానీ నిర్వహించనుంది. ముంబైకి చెందిన మలికాకు పురాతన పెయింటింగ్స్, శిల్పాలను సేకరించడమంటే చాలా ఇష్ట