1989లో వచ్చిన ‘మైనే ప్యార్‌కియా’ సినిమా.. బాలీవుడ్లో కల్ట్ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. హీరో సల్మాన్ ఖాన్‌తోపాటు హీరోయిన్గా చేసిన భాగ్యశ్రీని ఓవర్‌నైట్ స్టార్లుగా మార్చేసింది.
తొలి చిత్రంతోనే దేశం మొత్తాన్నీ తనవైపు తిప్పుకొన్నది.. బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ! ‘మైనే ప్యార్‌కియా’ అంటూ తెరంగేట్రం చేసిన ఈ మరాఠీ ముద్దుగుమ్మ.. ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది.