Palestine | పాలస్తీనా అధ్యక్షుడు (Palestinian President) మహమూద్ అబ్బాస్ (Mahmoud Abbas) కీలక నిర్ణయం తీసుకున్నారు. పాలస్తీనా అథారిటీకి కొత్త ప్రధానిగా మొహమ్మద్ ముస్తఫా (Mohammad Mustafa)ను నియమించారు.
పాలస్తీనా ప్రధాని మహమ్మద్ శతాయే సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా మద్దతుతో పాలస్తీనియన్ అథారిటీలో సంస్కరణలు జరగడానికి వీలుగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.