ఇంతకీ ఈ సీం ఉద్దేశం ఏమిటి?, ఎవరికి ఉపయుక్తంగా ఉంటుంది?, వచ్చే రాబడిపై పన్ను చెల్లించాలా?.. వంటి అనేక సందేహాలు ఇప్పటికీ చాలా మందిలో ఉన్నాయి. వాటన్నింటికీ సమాధానమే ఇది.
Mahila Samman Savings | మహిళా ఇన్వెస్టర్లకోసం స్పెషల్గా మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీం తెచ్చామని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఘనంగా చెప్పారు. కానీపై ఇందులో పెట్టుబడులపై వచ్చే ఆదాయంపై మాత్రం ఐట