సుమంత్ కథానాయకుడిగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. రాజశ్యామల పతాకంపై మధు కాలిపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది. తాజాగా సుమంత్ ఈ
హీరో సుమంత్ కొత్త సినిమాకు ‘మహేంద్రగిరి వారాహి’ అనే పేరును ఖరారు చేశారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాగర్లపూడి సంతోశ్ దర్శకుడు.