తెలంగాణ రాష్ట్రంలో శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వరాలయంలో నవాహ్నిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే దేవాలయానికి భక్తులు పోటెత్తారు
మహాశివరాత్రి వేడుకకు ఉత్తర రామలింగేశ్వరాలయం సిద్ధమైంది. ఈ ఆలయం ఫరూఖ్‌నగర్ మండలంలోని రామేశ్వరంలో ఉన్నది. భక్తులకు ఇబ్బందులు కలుగ కుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు