BRS Working President KTR | తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
Amit Shah | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత - స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ స్వర్గం నుంచి దిగి వచ్చినా 370 అధికరణాన్ని పునరుద్ధరించలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
Devendra Fadnavis | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా విజయం సాధించలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం- బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.