Maharashtra Floods | మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఒక ఎల్పీజీ ప్లాంట్ కూడా నీట మునగడంతో అందులోని మూడు వేల సిలిండర్లు పాతాళగంగా నదిలో కొట్టుకుపోయాయి. వేలాది సిలిండర్లు నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న దృశ్�
బంధువుల పెండ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మహారాష్ట్ర వరదల్లో జగిత్యాలకు చెందిన ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. భారీ వరదలకు కారుతో సహా కొట్టుకుపోగా, డ్రైవర్‌తోపాటు మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు.