ఇప్పటివరకూ రాని ప్రేమకథ
పొయెటిక్ మ్యూజికల్ లవ్‌స్టోరీగా రూపొందిన చిత్రం ‘చకోర’. శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మంగా శ్రీనివాస్ దర్శకుడు. చింతాడ హేమారావు నిర్మాత. అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం యువ హీరో ఆకాష్ జగన్నాథ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
పొయెటిక్ మ్యూజికల్ లవ్‌స్టోరీగా రూపొందిన చిత్రం ‘చకోర’. శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మంగా శ్రీనివాస్ దర్శకుడు. చింతాడ హేమారావు నిర్మాత. అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం యువ హీరో ఆకాష్ జగన్నాథ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇండస్ట్రీలోని వ్యక్తులతో పాటు కొందరు మీడియా మిత్రులకు ఈ సినిమా చూపించామని, అద్భుతమైన చిత్రమని ప్రశంసించారని దర్శకుడు మంగా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని ప్రేమకథ ఇదని నిర్మాత అన్నారు. చక్కటి ప్రేమకథతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలబోసిన సినిమాగా ఆకట్టుకుంటుందని హీరో శ్రవణ్ అన్నారు. ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ మ్యూజిక్ అందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

