బంగారం సామ్రాజ్యం వెనక
విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సిటీ ఆఫ్ గోల్డ్'. సిద్థార్థ్ దర్శకుడు. రోమియో పిక్చర్స్ పతాకంపై రాహుల్ నిర్మిస్తున్నారు. శివాత్మిక రాజశేఖర్ కథానాయికగా నటిస్తున్నది. శనివారం సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో విక్రమ్‌ప్రభు బంగారు బిస్కెట్స్‌తో కనిపిస్తున్నారు.
విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సిటీ ఆఫ్ గోల్డ్’. సిద్థార్థ్ దర్శకుడు. రోమియో పిక్చర్స్ పతాకంపై రాహుల్ నిర్మిస్తున్నారు. శివాత్మిక రాజశేఖర్ కథానాయికగా నటిస్తున్నది. శనివారం సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో విక్రమ్‌ప్రభు బంగారు బిస్కెట్స్‌తో కనిపిస్తున్నారు.
బంగారం వ్యాపారం వెనుక పనిచేసే వ్యక్తుల జీవితాలు, తెరవెనక ఎవరికీ తెలియని సంచలన విషయాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ విజువల్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, యాక్షన్ ఘట్టాలు అబ్బురపరుస్తాయని మేకర్స్ తెలిపారు. అలగం పెరూమాళ్, జాఫర్ ఇడుక్కి జీఎం సుందర్, వసుంధర తదితరులు చిత్ర తారాగణం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

