వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ‘నేనున్నా.. ధైర్యంగా ఉండండని’ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా ఇచ్చారు. భీంపూర్ సరిహద్దున గల మహారాష్ట్ర సమీపంలో ఉన్న టేకిడిరాంపూర్, గుబిడి, కొజ్జన్గూడ, కరన్వాడి, క�
కొద్ది రోజులుగా కాగజ్నగర్ అడవులతో పాటు సిర్పూర్-టీ-మహారాష్ట్ర సరిహద్దుల్లో బెబ్బులి సంచరిస్తున్నది. అక్కడక్కడే రోడ్లపై.. పంట చేలల్లో తిరుగుతూ ప్రజలు, వాహనదారులను బెంబేలెత్తిస్తున్నది.