Madhu Yaskhi | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయంలోని ఆయన పేషీకి మధు యాష్కి వచ్చారు.
మధుయాష్కీ ఓ టూరిస్ట్ లీడర్ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విమర్శించారు. కొన్ని రోజులు ఢిల్లీలో.. కొన్ని రోజులు అమెరికాలో ఉండి.. కొన్ని రోజులు ఎల్బీనగర్లో రాజకీయాలు చేస్తారని ఎద్దేవ