Madhu Yaskhi | కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కికి తీవ్ర అస్వస్థత..!
Madhu Yaskhi | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయంలోని ఆయన పేషీకి మధు యాష్కి వచ్చారు.
Madhu Yaskhi | హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయంలోని ఆయన పేషీకి మధు యాష్కి వచ్చారు. అదే సమయంలో మధు యాష్కికి ఛాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు, సిబ్బంది కలిసి మధు యాష్కిని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. యాష్కి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

