ద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో రజక కులస్తులు తమ కుల దైవమైన మడేలేశ్వర స్వామి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతీ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన మొదట్లో మడేలేశ్వర స్వామికి రజక కుల�
పుష్య బహుళ అమావాస్య జాతరతో శుక్రవారం సిరిసిల్ల మానేరుతీరం భక్తజనసంద్రంగా మారింది. వాగును ఆనుకొని ఉన్న గంగాభవానీ, మడేలేశ్వరస్వామి, రామప్ప ఆలయాలకు భక్తులు పోటెత్తారు.