అగ్ర కథానాయిక సమంత కెరీర్లో స్పీడ్ పెంచింది. నటనతో పాటు నిర్మాణ బాధ్యతల్ని కూడా స్వీకరించి సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నది. అనారోగ్య కారణాలతో కెరీర్ కాస్త మందగించడంతో తిరిగి పూర్వవైభవం దిశగా ప్రయత్�
సమంత ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటుంది. తన ఫిట్నెస్ వీడియోలను తరచూ సోషల్మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో తాత్వికతను ప్రతిబింబించే కొటేషన్స్తో అభిమానులకు ప్రేరణనిస్తుంది. తాజా ఇ�