‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్ సిరీస్ విడుదలకు ముందే విమర్శలను ఎదుర్కొంటున్నది. టీజర్లో శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
Lust Stories-2 Movie Trailer | ఐదేళ్ల క్రితం వచ్చిన లస్ట్ స్టోరీస్ సినిమా సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఆంథాలజీ సినిమాగా రూపొందిన ఈ మూవీలో నాలుగు కథలుంటాయి. నాలుగు ఒకదానికొకటి సంబంధలేకుండా ప్రేమ, వ్యామోహం, శృంగారం లాం�