లార్డ్ వెల్లస్లీ ఆ మొహమాటాలేమి లేకుండా సాధ్యమైనంత వరకు వీలైనన్ని ఎక్కువ స్వదేశ రాజ్యాలను బ్రిటిష్ ఆధిపత్యం కిందికి తీసుకురావాలని నిర్ణయించాడు. ఆ విధంగా తేవడానికి...
బ్రిటిష్ పౌరులందరికీ దేశంలో వ్యాపారం చేసుకునేందుకు సమానహక్కు, అవకాశం కల్పించారు. అయితే తేయాకు వర్తకంలోనూ, చైనాతో చేసే వ్యాపారంలోనూ కంపెనీ గుత్తాధికారం...