గృహరుణమో, కారు రుణమో.. ఒక్కనెల ఈఎంఐ కట్టకుండా ఆపండి.. బ్యాంకు నుంచి వందలాది ఫోన్లు వస్తాయి. రెండో నెల కూడా ఈఎంఐ జమచేయకపోతే ఇంటికి ఏకంగా నోటీసులు, జప్తు చేస్తామంటూ బెదిరింపులు వస్తాయి.
సామాన్యుల ముక్కుపిండి ఇచ్చిన అప్పుల్ని వసూలు చేసుకుంటున్న బ్యాంకులు.. కార్పొరేట్ల దగ్గర మాత్రం సైలెంటైపోతున్నాయి. ఏకంగా లక్షల కోట్ల రూపాయలనే రైటాఫ్ చేసేస్తున్నాయి. ప్రస్తుత నరేంద్ర మోదీ సర్కారు హయాంల