ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎల్ఎల్బీసీ చరిత్ర తెలియదని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన నోటి విలువ, నీటి విలువ తెలియదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ఫుల్ లెవల్ నీళ్లున్నా.. ఒక్క చెరువు, కుంటకు నీళ్లొస్తలేవు. పోయిన ఎండాకాలంలోనే నీళ్లు లేక బోర్లు ఎండిపోయినయ్. తోటలు ఎండిపోయినయ్. ఈ సారి ఇక్కడ వర్షాలు సరిగ్గా పడలేదు.