ఫుట్‌బాల్ అభిమానులు అమితంగా ఇష్టపడే ‘ప్రీమియర్ లీగ్'లో విజేతగా నిలిచి విజయోత్సవ ర్యాలీ తీస్తున్న ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ విక్టరీ పరేడ్ విషాదానికి దారితీసింది.
Liverpool | ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్ (Liverpool)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లివర్‌పూల్ ప్రీమియర్ లీగ్ టైటిల్ విజయాన్ని ఆస్వాదిస్తున్న జనంపైకి ఓ కారు దూసుకెళ్లింది.