రామగుండం నగర పాలక సంస్థ 9వ డివిజన్ జనగామ గ్రామంలోని ప్రభుత్వ హాస్పిటల్ రోడ్డు దుస్థితి ఇది. ఆ సిమెంట్ రోడ్డు నిర్మాణంలో సదరు కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించని కారణంగా చిరు వానకే రోడ్డంతా గుంతలమయమైం
చిన్నపాటి వర్షాలకు రోడ్డంతా జలమయం అయింది. ఇదేదో మారుమూల పల్లటూరు కాదు... జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ సమీపంలోని పార్కు గల్లిలోని రోడ్డు. ఒక గంట పాటు పడిన వర్షానికి రోడ్డంతా జలమయం అయింది.