పాడి రైతుల శ్రేయ స్సు కోసమే పురుడు పోసుకున్న నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) సంస్థ తీవ్ర నష్టాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే బీర�
నార్మూల్ సంస్థకు చెందిన స్థిరాస్తులు విక్రయించేందుకు ప్రస్తుత పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, రైతుల డబ్బులతో కొనుగోలు చేసిన భూములను విక్రయానికి పాల్పడితే ఊరుకునేది �